AP TEACHERS INFO CPS SCHEME INFORMATION AP TEACHERS INFO

                AP TEACHERS INFO     "The Central Government had introduced the National Pension System (NPS) with effect from January 01, 2004 (except for armed forces). Pension Fund Regulatory and Development Authority (PFRDA), the regulatory body for NPS, finalised the architecture and appointed NSDL as Central Recordkeeping Agency (CRA) and other entities for National Pension System. Subsequently, various State Governments adopted this architecture and implemented NPS with effect from different dates.
                       In NPS, a government employee contributes towards pension from monthly salary along with matching contribution from the employer. The funds are then invested in earmarked investment schemes through Pension Fund Managers."  

Scheme Information :
                          'As per the present guidelines of Pension Fund Regulatory and Development Authority(PFRDA), contribution towards pension will be invested in the default schemes for State Government of three Pension Fund Managers (PFMs), viz, LIC Pension Fund Limited, SBI Pension Funds Pvt. Limited and UTI Retirement Solutions Limited. The proportion in which contributions are allocated among these three PFMs is decided by each of the state government, which in mentioned in the Statement of Transaction. Each of the PFMs will invest the funds in the proportion of 85% in fixed income instruments and 15% in equity and equity related instruments. Hence, in the application form for PRAN, the employees of State Government and State Autonomous Bodies need not mention the details of the schemes. AP TEACHERS INFO
                           AP TEACHERS INFO      ఉద్యోగ విరమణానతరం ప్రతినెల ఉద్యోగికి/ తనపైన ఆదారపడిన వారికి చెల్లించే జీవన బృతికి అప్పటివరకు ఉన్న విదానం లో కాకుండా అప్పటి NDA ప్రభుత్వం వారు 2001-02 బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఉద్యోగ విరమణానంతరం ఇచ్చే పెన్షన్లో మార్పు చేయడానికి బి.కె భట్టాచార్య నేతృత్వంలో హైపవర్ కమిటిని ఏర్పాటు చేసి, వారి ప్రతిపాధనలను తేది 23.08.2003 రోజున ఆమోదించి తేది 01.01.2004 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉద్యోగి వాటా ఏమి చేల్లించకుండా పొందే పెన్షన్ కి బదులు ఉద్యోగి వాటాగా బేసిక్ పే మరియు డి.ఎ ల మొత్తం పై 10% నిధిని జమ చేస్తే అంతే మొత్తంలో ప్రభుత్వ వాటా చెల్లించేలా నూతన విదానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పెన్షన్ నిదిని National Pension System (NPS) Trust వారు National Securities Depository Limited (NSDL) ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టి తదుపరి పదవీ విరమణ సమయంలో సర్వీస్ మొత్తం లో ఉద్యోగి మరియు ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణిత శాతంలో Anuity ప్లాన్ లలో పెట్టి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు. దీనికోసం Pension Fund Regulatory and Development Authority (PFRDA) ను ఏర్పాటు చేసారు. ఈ నూతన పెన్షన్ విదానాన్ని మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఆర్ధిక పరిస్థితిని భట్టి అమలు చేయొచ్చు అని చెప్పారు
ఈ నూతన పెన్షన్ విధానాన్ని అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ 653, 654, 655 తేది 22.09.2004 ప్రకారం తేది 01.09.2004 నుండి ఉద్యోగంలో చేరిన వారికి కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం (CPS) ని అమలు చేస్తూ, GPF సదుపాయాన్ని తీసివేసారు, బేసిక్ పే మరియు డి.ఎ ల మొత్తం పై 10% ఉద్యోగివాటాగా అంతే మొత్తంలో ప్రభుత్వ వాటాను కలిపి సి.పి.యస్ ఖాతాకు పెన్షన్ నిదిగా జమచేస్తుంది..
ఖాతా నిర్వహణకు దాదాపు 2009 వరకు ట్రెజరీ ఐడి పై కట్ చేశారు తదుపరి CPS ఖాతా నిర్వహణ కు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA), నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) రూపొందించిన పెర్మనెంట్ రిటైర్మెంట్ ఎకౌంటు (PRAN) ను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఖాతా నెంబర్ గా జారి చేస్తారు. CPS నిదిని SBI పెన్షన్ ఫండ్ స్కీం నందు 34%, LIC పెన్షన్ ఫండ్ స్కీం నందు 34% మరియు UTI పెన్షన్ ఫండ్ స్కీం నందు 32% గా పెట్టుబడి పెడుతున్నారు.  AP TEACHERS INFO
Previous
Next Post »
0 Enter Your Comments